అందాల నటి పూజా హెగ్డే వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ కుర్రకారు హృదయాల్లో గూడుకట్టుకున్న ఈ చిన్నది టాలీవుడ్ బడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళుతోన్న పూజా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే ఈ అమ్మడి తాజా ఫోటోషూట్ పై మీరు ఓ లుక్కెయ్యండి.