AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా సిగ్గు పడకే పిల్లా..చీరలో కుందనపు బొమ్మలా పూజా హెగ్దే!

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తాజాగా ఈ చిన్నది చీరకట్టులో అందంగా సిగ్గు పడుతూ, తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Apr 18, 2025 | 3:22 PM

Share
ఒక లైలా కోసం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూజా హెగ్దే. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. తర్వాత వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ అందుకుంది.

1 / 5
ఒక లైలా సినిమా తర్వాత ఈ బ్యూటీ ముకుంద సినిమా లో ఛాన్స్ కొట్టేసి ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్. మహేష్‌ బాబు, రామ్ చరణ్చ ఇలా చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

2 / 5
వరస సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ టాలీవుడ్ ను షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి.

3 / 5
దీంతో తమిళం, హిందీ వైపు కన్నేసి, అక్కడ పలు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన రెట్రో మూవీ మే1న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది ఈ బ్యూటీ.

4 / 5
ఈ క్రమంలోనే ఈ అమ్మడు చీరలో అందంగా ముస్తాబైన ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ చిన్నది చాలా బ్యూటిఫుల్ గా, కుందనపు బొమ్మలా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

5 / 5
Follow Us
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి

విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!

దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?

తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు
ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. వందల సమస్యలకు సహజ ఔషధం..

అందుకే షాలినిని ఉంచి నన్ను ఎలిమినేట్ చేశారు..

కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?

తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ