Tollywood : ఫిట్నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ భామలు .. వయ్యారి భామల యోగాసనాలు..
హీరోయిన్స్ కేవలం నటనతోనే కాదు తమ అందచందాలతోనూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇందుకోసం వారు తమ శరీరాన్ని ఎంతో ఫిట్ గా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. యోగ, జిమ్ లలో తెగ కష్టపడుతూ ఉంటారు. నిన్న యోగ దినోత్సవం సందర్భంగా ముద్దుగుమ్మలు మరోసారి యోగతో ఆకట్టుకున్నారు. ఆ ఫోటోలు మీకోసం.. ఫిట్ నెస్ ఫ్రీక్ అంటే ముందు గుర్తొచ్చేది రకుల్ ప్రీత్ సింగ్

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
