Payal Rajput: ‘నటీనటులకు అవి చాలా బాధను పంచుతాయి’.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంలోనే పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అదరగొట్టేసింది. ఈ సినిమాలో తన నటనతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి ఈ ముద్దుగుమ్మ నటిస్తోన్న సినిమా మంగళవారం. ఈ మూవీ శుక్రవారం అంటే నవంబర్ 17న విడుదల కాబోతుంది.

Rajitha Chanti

|

Updated on: Nov 16, 2023 | 10:01 PM

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంలోనే పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అదరగొట్టేసింది. ఈ సినిమాలో తన నటనతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది.

1 / 5
ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి ఈ ముద్దుగుమ్మ నటిస్తోన్న సినిమా మంగళవారం. ఈ మూవీ శుక్రవారం అంటే నవంబర్ 17న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా హైదరాబాద్ విలేకర్ల సమావేశంలో ముచ్చటించింది.

2 / 5
ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ.. సినీ ప్రయాణంలో ఎత్తు పల్లాలు  చాలా ఉంటాయని.. ఉన్నట్లుండి తారాస్థాయికి చేరుకుంటామని.. ఆ వెంటనే కిందపడితామని.. ఈ అటు పోట్లు అనేవి నటీనటులకు చాలా బాధకు గురిచేస్తుంటాయని తెలిపింది పాయల్.

3 / 5
ఈ ఐదేళ్ల సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని.. తొలి సినిమా ఆర్ఎక్స్ 100 చాలా పేరు తీసుకొచ్చిందని.. అందులో నెగిటివ్ రోల్ కావడంతో అదే కోణంలో చిత్రపరిశ్రమ తనను చూసిందని చెప్పుకొచ్చింది.

4 / 5

5 / 5
Follow us