Pawan Kalyan: పవర్ ఫుల్ అప్ డేట్స్ తో వచ్చిన పవర్ స్టార్.. ఫ్యాన్స్‌కు పండగే
పవన్ కల్యాన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆయన కాంపౌండ్ నుంచి మరో పెద్ద అప్డేట్ వచ్చింది.. పవర్ స్టార్ పొలిటికల్ లైఫ్ లో బిజీ గా ఉన్న.. కోడిగా వాటికి గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం నెమ్మదిగా సినిమాల మీద మీద ఫోకస్ చేస్తున్నారు... ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్, ఇప్పుడు మరో మూవీని కూడా లైన్‌లో పెట్టేస్తున్నారు.