Prabhas: కండిషన్స్ అప్లై.. బిగ్ డెసిషన్ తీసుకున్న డార్లింగ్ ప్రభాస్.!
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్, అప్ కమింగ్ సినిమాల విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. తన ప్లానింగ్ ఏ మాత్రం డిస్ట్రబ్ అవ్వకుండా ఉండేలా దర్శక నిర్మాతలకు స్ట్రిక్ రూల్ పెట్టేశారు. డార్లింగ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా అంటే మినిమమ్ ఏడాది పాటు షూటింగ్ చేస్తున్నారు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ దేవర వరకు అలాగే కంటిన్యూ అయ్యింది.