AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: ప్రియాంకా చోప్రాపై నటుడు రాణా షాకింగ్ కామెంట్స్.. ప్రియాంకకు తెలిస్తే ఎంత ఫీలవుతుందో.

బాలీవుడ్ ను బాదేసి.. హాలీవుడ్ ను దున్నేస్తోన్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై పాకిస్థాన్ నటుడు ఒకరు నోరుపారేసుకున్నారు. ఇండియన్ ఆర్టిస్ట్ ల్లో తాను చాలా భయంకరంగా ఉందంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. తమ అభిమాన నటిని అంత మాట అన్నాడంటూ ఆమె ఫ్యాన్స్... పాక్ నటుడిపై విరుచుకుపడుతున్నారు. జాబిల్లికి వెన్నెల అందం.. తారలకు తళుకులు అందం.. నిజమే.. ప్రియాంక చోప్రాను చూస్తే అప్పుడప్పుడు అందం కూడా అసూయపడుతుంది.

Anil kumar poka
|

Updated on: Sep 02, 2023 | 4:04 PM

Share
బాలీవుడ్ ను బాదేసి.. హాలీవుడ్ ను దున్నేస్తోన్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై పాకిస్థాన్ నటుడు ఒకరు నోరుపారేసుకున్నారు. ఇండియన్ ఆర్టిస్ట్ ల్లో తాను చాలా భయంకరంగా ఉందంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 8
తమ అభిమాన నటిని అంత మాట అన్నాడంటూ ఆమె ఫ్యాన్స్... పాక్ నటుడిపై విరుచుకుపడుతున్నారు. జాబిల్లికి వెన్నెల అందం.. తారలకు తళుకులు అందం.. నిజమే.. ప్రియాంక చోప్రాను చూస్తే అప్పుడప్పుడు అందం కూడా అసూయపడుతుంది.

2 / 8
బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో అనేక రెడ్ కార్పెట్ షోల్లో ఈ అమ్ముడు మెరిసిపోతూ కనిపించే తీరు కుర్రకారుకు కిర్రెక్కిస్తుంటుంది. అందంలోనే కాదు.. తెగింపులోనూ ప్రియాంక చోప్రా ఒక అడుగు ముందే ఉంటుంది. గ్లామర్ రోల్స్ కావల్సినంత వడ్డిస్తూనే యాక్షన్ లోనూ అదరగొడుతుంటుంది.

3 / 8
అలాంటి ప్రియాంక చోప్రాపై పాకిస్థాన్ నటుడు మోమ్మర్ రాణా అనుకోకుండా నోరు పారేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాణా మాట్లాడుతూ తనకు పాకిస్థాన్ లో కంటే ఇండియాలో ఒక నటిని చూసి భయపడ్డానంటూ సమాధానమిచ్చాడు. ఎవరా నటి అని మరోసారి ప్రశ్నించగా.. ప్రియాంక చోప్రా పేరు ప్రస్తావించాడు.

4 / 8
ప్రియాంక చోప్రా అందగత్తె కదా... అంత భయంకరంగా ఉంటుందా అన్న ప్రశ్నకు వివరణ కూడా ఇచ్చాడు ఆ పాక్ నటుడు రాణా. తాను ఒక ఈవెంట్ లో పాల్గొనప్పుడు పక్క సీట్లో ఒక మహిళ వచ్చి కూర్చుందట. కాసేపటికి ఆ మహిళ వెళ్లిపోవడంతో ఎవరని ఆరా తీశాడట రాణా.

5 / 8
తీరా ఆమె మరెవరోకాదు ప్రియాంక చోప్రా అని తెలిసిందట. అంతే... రాణా ఒక్కసారిగా కంగారుపడి... ఇన్నాళ్లు నేను అభిమానించిన నటి ప్రియాంక చోప్రా ఒరిజినల్ గా ఈవిధంగా ఉంటుందా అంటూ నవ్వుకున్నాడట. అదే విషయాన్ని ఇంటర్వ్యూలో వివరించాడు.

6 / 8
పాకిస్థాన్ నటుడు రాణా చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. తమ అభిమాన నటి అందంగా లేదని కామెంట్ చేస్తావా అంటూ తెగ వాయించేస్తున్నారు. వెంటనే డిమాండ్ చెప్పాలంటూ నినాదాలు కూడా చేస్తున్నారట. అయితే ఈ విషయం ప్రియాంకకు తెలిస్తే ఎంత ఫీలవుతుందో కదా.

7 / 8
చూద్దాం.. తన రిప్లై ఏ విధంగా ఉంటుందో. ఎంతైనా రోజూ అద్దం ముందు కూర్చుని మేకప్ వేసుకునే ప్రియాంకకు తన అందం గురించి తెలిసే ఉంటుంది. కాబట్టి తాను ఈ విషయంలో పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు. కానీ పాక్ నటుడు మాత్రం ఒక్కమాటతో ప్రియాంక అభిమానుల దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు.

8 / 8
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..