AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nupur Sanon: వెన్నెల జాబిల్లిని వీడి ఈ సొగసరిని హత్తుకుంది.. స్టన్నింగ్ నుపుర్..

నుపుర్ సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, ఆమె "ఫిల్హాల్" (2019) మరియు "ఫిల్హాల్ 2: మొహబ్బత్" (2021) అనే మ్యూజిక్ వీడియోలలో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2023లో, ఆమె టెలివిజన్ ధారావాహిక పాప్ కౌన్? మరియు తెలుగు యాక్షన్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఇప్పుడు ఈ వయ్యారి భామ గురించి కొన్ని విషయాలు మీ కోసం..

Prudvi Battula
|

Updated on: Jan 21, 2025 | 5:23 PM

Share
15 డిసెంబర్ 1995న దేశ రాజధాని ఢిల్లీ నగరంలోజన్మించింది అందాల తార నుపుర్ సనన్. ఈమె తండ్రి పేరు రాహుల్ సనన్ మరియు ఆమె తల్లి పేరు గీతా సనన్. తన హైస్కూల్ విద్య  న్యూఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో సంగీతంలో కోర్సు పూర్తి చేసింది. 

1 / 5
2005లో యూట్యూబ్‌లో అద్భుతమైన పాటల రీమిక్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం. యూట్యూబ్‌లో ఆమె తొలి ప్రదర్శన 2005లో బెకరార్ కర్కే అనే పాట. ఆమె మనోహరమైన వాయిస్‌తో యూట్యూబ్‌లో హృదయాలను గెలుచుకుంది. తరువాత, ఆమె తేరే సాంగ్, హవాయెన్, జనమ్ జనమ్ మరియు లయన్ లాయన్ వంటి అనేక రకాల పాటలను ప్రదర్శించింది.

2 / 5
తన అద్భుతమైన స్వరం, ప్రదర్శనతో ప్రజలను మంత్రముగ్ధులను చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సరసన 2019 ఫిల్హాల్ మ్యూజిక్ వీడియోతో తెరపైకి అడుగుపెట్టింది. 2021లో అక్షయ్ కుమార్ తో ఫిల్హాల్ 2 వీడియోలో కనిపించింది.

3 / 5
2023లో రవితేజ సరస టైగర్ నాగేశ్వర్రావు అనే తెలుగు మాస్ యాక్షన్ బయోపిక్ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది.

4 / 5
 ప్రస్తుతం నూరానీ చెహ్రా అనే ఓ హిందీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కూడా నటించే అవకాశం ఉంది. 

5 / 5
Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..

గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!