1 / 24
నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రంని శుక్రవారం రాత్రి ముంబైలో ప్రారంభించారు. భారతీయ కళలను ప్రోత్సహించేందుకూ, అవి కలకాలం నిలిచి ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినదే ఈ సాంస్కృతిక కేంద్రం. ఇది నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సెంటర్ ప్రారంభోత్సవానికి రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు.