- Telugu News Photo Gallery Cinema photos Actress Raashi Khanna Interesting Comments about love story movies telugu cinema news
Raashi Khanna: అలాంటి సినిమాల్లో నటించాలని ఉందంటున్న రాశి ఖన్నా.. ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిందిగా..
Updated on: Mar 31, 2023 | 9:58 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలలో బిజీగా ఉన్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్.. మంచి ఫాలోయింగ్ అందుకుంది.

తెలుగులో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన రాశీ.. తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే అక్కడ భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత జయం రవి సరసన అడంగు మరు చిత్రం, అయోగ్య, అరణ్మణై 3, తిరుచిట్రం ఫలం, సర్దార్ వంటి చిత్రాల్లో మంచి పేరు సంపాదించుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటిగా ఎదుగుతోంది. ఇటీవలే ఓ భేటీలో ప్రేమకథా చిత్రాల గురంచి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేసేది ప్రేమ కథా చిత్రాలకే అని పేర్కొంది. అలాంటి సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవని తెలిపింది.

ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేసేది ప్రేమ కథా చిత్రాలకే అని పేర్కొంది. అలాంటి సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవని తెలిపింది.

అలాంటి సినిమాల్లో నటించాలని ఉందంటున్న రాశి ఖన్నా.. మనసులోని కోరికలు బలంగానే ఉన్నాయే..

అలాంటి సినిమాల్లో నటించాలని ఉందంటున్న రాశి ఖన్నా.. మనసులోని కోరికలు బలంగానే ఉన్నాయే..

అలాంటి సినిమాల్లో నటించాలని ఉందంటున్న రాశి ఖన్నా.. మనసులోని కోరికలు బలంగానే ఉన్నాయే..