2 / 5
హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా.. నిఖిల్‌కు హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం స్వామి రారా సినిమానే. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఆ సినిమాతోనే సోలో హీరోగా మార్కెట్ తెచ్చుకున్నారు నిఖిల్. ఆ తర్వాత కార్తికేయ, కేశవ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ 2 లాంటి సినిమాలతో నిఖిల్ జర్నీ ఎదురులేకుండా సాగుతుంది.