Niharika Konidela: ట్రేండింగ్ లో మెగా డాటర్.. అసలు ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు ‘నిహారిక’ ఫొటోస్.
మెగా ఫ్యామిలీలో వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక కొణిదెల.. మొదట యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిహారిక పెళ్లి తరువాత సినిమాలకు కాస్తా విరామంఇచ్చి మళ్లీ ఫార్మ్ లోకి వచ్చింది. మూవీస్ తో పాటు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తూ తనదైన స్టయిల్లో దూసుకుపోతుంది .

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
