Nidhhi Agerwal: బ్లాక్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న నిధి అగర్వాల్

|

Sep 07, 2023 | 2:07 PM

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సవ్య సాచి సినిమాతో హీరోయిన్ గ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్.  సవ్య సాచి సినిమా ఫ్లాప్ అయినా నిధి అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. ఆతర్వాత మరోసారి అక్కినేని హీరో సినిమాలోనే నటించింది. ఈసారి తమ్ముడు అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా నిధి అగర్వాల్ కు హిట్ ఇవ్వలేకపోయింది. అయినా కూడా ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గలేదు.

1 / 5
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సవ్య సాచి సినిమాతో హీరోయిన్ గ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్.  సవ్య సాచి సినిమా ఫ్లాప్ అయినా నిధి అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. 

2 / 5
ఆతర్వాత మరోసారి అక్కినేని హీరో సినిమాలోనే నటించింది. ఈసారి తమ్ముడు అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా నిధి అగర్వాల్ కు హిట్ ఇవ్వలేకపోయింది. అయినా కూడా ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గలేదు. 

3 / 5
ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందాలతో రెచ్చిపోయింది. గ్లామర్ షోతో కేక పెట్టించింది నిధి అగర్వాల్. 

4 / 5
ఆతర్వాత  ఈ ముద్దుగుమ్మ తమిళ్ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది. అక్కడ శింబు సరసన ఓ సినిమా చేసింది. అలాగే జయం రవితో కలిసి ఓ సినిమా చేసింది. శింబు తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగించిందని కోలీవుడ్ లో టాక్ కూడా ఉంది. 

5 / 5
తాజాగా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది నిధి.  