తెర వెనకే కాదు.. తెర మీద కూడ మా సత్తా చూపుతాం అంటున్న నయా డైరెక్టర్స్

| Edited By: Phani CH

Sep 20, 2023 | 3:25 PM

కెప్టెన్ ఆఫ్‌ ది షిప్ అంటే తెర వెనుక మాత్రమే ఉండాలా? తెర మీద కూడా మా సత్తా చూపిస్తాం అంటున్నారు కొంత మంది దర్శకులు. గతంలో దాసరి లాంటి లెజెండ్స్ చాలా మంది తెర వెనుకే కాదు తెర మీద కూడ తమ మార్క్ చూపించారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి యంగ్ జనరేషన్‌ డైరెక్టర్స్‌ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన లోకేష్‌ కనగరాజ్, దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇంత బిజీలోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

1 / 5
కెప్టెన్ ఆఫ్‌ ది షిప్ అంటే తెర వెనుక మాత్రమే ఉండాలా? తెర మీద కూడా మా సత్తా చూపిస్తాం అంటున్నారు కొంత మంది దర్శకులు. గతంలో దాసరి లాంటి లెజెండ్స్ చాలా మంది తెర వెనుకే కాదు తెర మీద కూడ తమ మార్క్ చూపించారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి యంగ్ జనరేషన్‌ డైరెక్టర్స్‌ కూడా ఎంట్రీ ఇస్తున్నారు.

2 / 5
విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన లోకేష్‌ కనగరాజ్, దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇంత బిజీలోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ అన్బుఅరివు దర్శకత్వంలో లోకేష్‌, అనిరుధ్ లీడ్ రోల్స్‌లో ఓ సినిమా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది.

3 / 5
పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్ భాస్కర్‌... ఆ తరువాత తన మెయిన్‌ ఫోకస్‌ అంతా యాక్టింగ్ మీదే పెట్టారు. మహానటి సినిమాలో సింగీతం శ్రీనివాసరావు పాత్రలో నటించిన యాక్టింగ్ కెరీర్‌ బిగిన్ చేశారు తరుణ్‌. తరువాత తన ఫస్ట్ మూవీ హీరో విజయ్ దేవరకొండ ఒత్తిడితో హీరోగా మారి తరుణ్‌... మీకు మాత్రమే చెప్తా అంటూ ఆన్‌ స్క్రీన్ హీరోయిజాన్ని బాగానే క్యారీ చేశారు.

4 / 5
నటుడిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన వెంకీ అట్లూరి కూడా తరువాత మెగాఫోన్ పట్టుకున్నారు. 2007లో జ్ఞాపకం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. తరువాత స్నేహగీతంలోనూ లీడ్ రోల్‌లో నటించారు. యాక్టింగ్‌ కెరీర్‌ కలిసి రాలేదనుకున్నారో.. మెగాఫోన్‌ మరింత ఎట్రాక్ట్ చేసిందో గాని... తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా మారి సూపర్‌ హిట్ ఇచ్చారు. రీసెంట్‌గా సర్‌తోనూ మరో సూపర్‌ హిట్ ఇచ్చారు వెంకీ.

5 / 5
బింబిసారా సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన దర్శకుడు వశిష్ట కూడా ఒకప్పుడు మేకప్ వేసుకున్న వారే. ప్రేమలేఖ రాశా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు. తరువాత దర్శకుడి మారారు. ఇప్పుడ వశిష్ట పేరుతో బింబిసార సినిమాను డైరెక్ట్ చేశారు. ఇలా దర్శకులు నటులుగా మారటం. నటులు దర్శకులు మారటం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌గా మారింది.