AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Shetty: అందం ఈమె ఇంటి పేరు.. సొగసు ఈ కోమలి అసలు పేరు.. మెస్మరైజ్ నేహా..

నేహా శెట్టి.. ఈ పేరు కంటే రాధిక అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. మోడల్‎గా కెరీర్ మొదలుపెట్టి 2016లో కన్నడ చిత్రం ముంగారు మలే 2తో తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.  ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

Prudvi Battula
|

Updated on: Feb 01, 2025 | 8:00 PM

Share
5 డిసెంబర్ 1999న కర్ణాటకలోని మంగళూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ నేహా శెట్టి. పెరిగింది మాత్రం బెంగుళూరులోనే. ఆమె తల్లి దంతవైద్యురాలు, ఆమె తండ్రి వ్యాపారవేత్త మరియు ఆమెకు ఒక చెల్లెలు కూడా ఉంది.

1 / 5
ఆకాష్ పూరి హీరోగా కనిపించిన ‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నేహ శెట్టి.. ఆ తర్వాత సందీప్ కిషన్ సరసన 'గల్లీ బాయ్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

2 / 5
అయితేనేం సరిగ్గా ఐదేళ్ల తర్వాత డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టింది. రాధిక పాత్రలో నేహ శెట్టి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ పాత్ర ఆమెకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. డీజే టిల్లు బ్లాక్‌బస్టర్‌తో నేహ శెట్టికి వరుసగా అవకాశాలు వచ్చాయి.

3 / 5
2023లో కామెడీ డ్రామా చిత్రం 'బెదురులంక 2012'లో కార్తికేయకి జోడిగా నటించి మరో హిట్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది కిరణ్ అబ్బవరంకి జోడిగా 'రూల్స్ రంజన్' సినిమాలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

4 / 5
2024లో వచ్చిన సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్‎లో మరోసారి రాధికగా అదితి పాత్రలో ఆకట్టుకుంది. తర్వాత విశ్వక్‎సేన్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో హీరోయిన్‎గా నటించింది. ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది.

5 / 5
Follow Us
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..

టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..

క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!