AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Shetty: అయ్యా బాబోయ్.. అదిరిందమ్మ రాధిక.. నేహా వయ్యారాలకు అంతా ఫిదా..

మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై డీజే టిల్లు సినిమాతో పాపులర్ అయ్యింది హీరోయిన్ నేహాశెట్టి. సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు మూవీతో నేహా శెట్టి కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఫాలోయింగ్ సంపాదించుకుంది. రాధిక పాత్రలో ప్రేక్షకులను అలరించింది నేహా శెట్టి.

Rajitha Chanti
|

Updated on: Jun 19, 2024 | 8:52 PM

Share
మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై డీజే టిల్లు సినిమాతో పాపులర్ అయ్యింది హీరోయిన్ నేహాశెట్టి. సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు మూవీతో నేహా శెట్టి కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

1 / 5
రాధిక పాత్రలో ప్రేక్షకులను అలరించింది నేహా శెట్టి. అందం, అభినయంతోపాటు అమాయకత్వం, కన్నింగ్ కలగలిపిన అమ్మాయిగా కనిపిస్తూ తనదైన నటనతో కుర్రాళ్ల మతిపోగొట్టేసింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది.

2 / 5
ఇటీవలే విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను కవ్విస్తుంది.

3 / 5
తాజాగా నేహా షేర్ చేసిన ఫోటోస్ నెట్టంట వైరలవుతున్నాయి. క్రాప్ టాప్ మోడల్ ఔట్ ఫిట్ లో నడమందం చూపిస్తూ క్లీవేజ్ షో చేస్తున్న నేహాశెట్టి అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ ఫోటోస్ క్రేజీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

4 / 5
 ఆకట్టుకునే అందంతోపాటు మంచి లుక్, అంతకు మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంతో టాప్ అన్నట్లుగా ఉండే ఈ అమ్మడు తాజా ఫోటోషూట్ ట్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ ముద్దుగుమ్మ లుక్స్ నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

5 / 5
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
మీ వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల వెనుక.. ఇంత పెద్ద ఆరోగ్య రహస్యాలు

పండక్కి ఊరెళ్లవారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్గాల్లో వెళ్తే..

కందిపప్పు వీరికి విషంతో సమానం.. తిన్నారంటే ఈ సమస్యలు పక్కా..

24క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం కేవలం 181 రూపాయలకే! ఎక్కడో తెలిస్తే

తెలంగాణ నిరుద్యోగులకు రిలీఫ్.. జాబ్ క్యాలెండర్ విడుదలపై అప్డేట్

ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు..

ఏపీకి తప్పిన తుఫాన్ గండం.. కానీ ఇంతలో మరో ట్విస్ట్

7 కోట్లతో తీస్తే 90 కోట్లు.. ఆస్కార్ రేసులో బ్లాక్ బస్టర్ మూవీ

పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు