AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాల ప్రేమ జంట.. వైరల్ అవుతున్న నయన్, విగ్నేష్ శివన్ రొమాంటిక్ పిక్స్

లాడీ సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ నయనతార. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది నయన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు ఈ చిన్నది. 

Rajeev Rayala
|

Updated on: Feb 15, 2024 | 12:09 AM

Share
లాడీ సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ నయనతార. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది నయన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు ఈ చిన్నది. 

లాడీ సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ నయనతార. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది నయన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు ఈ చిన్నది. 

1 / 5
నయనతార దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతుంది. తమిళ్ సినిమాలతో పాటు తెలుగు , హిందీ సినిమాల్లోనూ నటించింది నయన తార. 

2 / 5
 ఇక ఈ అమ్మడు దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇక నయనతార కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడిని 8 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.

3 / 5
నయనతార సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు, రెగ్యులర్ గా తన ఫొటోలతో పాటు తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది నయనతార. తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 

4 / 5
తాజాగా నయన్, విగ్నేష్ శివన్ లేటెస్ట్ రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోల పై అభిమానులు క్రేజీ కామెట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో నయన్ చాలా బిజీగా ఉంది. 

5 / 5
Follow Us