Yash, Nayanthara: టాక్సిక్ సెట్‌లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్..
రాకింగ్ స్టార్ యశ్ కు ఇప్పుడు ఇండియా వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా యశ్ చాలా మంది ఫెవరెట్ హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. కేజీఎఫ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు యశ్ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
