Rajeev Rayala |
Nov 20, 2023 | 8:15 PM
సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో నయని పావని ఒకరు. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇటీవలే ఈ భామ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుకూడా పెట్టింది. అలా వెళ్లి ఇలా బయటకు వచ్చేసింది ఈ చిన్నది.
ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఉన్నది ఒక్కవారం రోజులే అయినా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఎమోషనల్ గాను హౌస్ లో ఉన్నవారికి కనెక్ట్ అయ్యింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంట్రవ్యులు ఇచ్చింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ.
వయ్యారాలు ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.