Nani: ఫుల్ మాస్ బొమ్మ చూపించాలని ఫిక్స్ అయిపోయిన నాని.. మాస్ సినిమాల వైపు అడుగేస్తున్న నాచురల్ స్టార్
ఇండస్ట్రీలో మాస్ మహారాజా అని రవితేజను అంటారు కదా..! ఇప్పుడు ఈ బిరుదు కోసం మరో హీరో కూడా పోటీ పడుతున్నారు. ఆయనెవరో కాదు.. పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇదే జరుగుతుందిప్పుడు. క్లాస్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి.. ఫుల్ మాస్ బొమ్మ చూపించాలని ఫిక్సైపోయారు నాని. మరి దానికోసం ఆయనేం చేస్తున్నారో తెలుసా..?