SSMB 29: మహేశ్ కి జోడీగా హాలీవుడ్ భామ.. నెట్టింట ఫుల్ ట్రెండ్

|

Nov 23, 2024 | 12:13 PM

మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి అఫీషియల్‌ అప్‌డేట్స్‌ లేకపోయినా... రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్‌ ఎవరన్న విషయంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ ట్రెండ్ అవుతోంది.

1 / 5
అంతలా ఆయన మైండ్‌ని ఫిక్స్ చేసిన క్రెడిట్‌ జక్కన్నదేనా.. ఎస్ఎస్ఎంబీ29 గురించి మరికొన్ని విశేషాలు.. ఇయర్‌ ఎండింగ్‌ ట్రిప్పులకు ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా మహేష్‌ మాత్రం ముందుంటారు.

2 / 5
ఏం చేసినా ఈ ఏడాదే.. ఈ డిసెంబర్‌ ఎండింగ్‌ లోపు.. న్యూ ఇయర్‌ స్టార్టింగ్‌లోపు చేసేయాలని సూపర్‌స్టార్‌ మహేష్‌ ఫిక్సయ్యారా.? ఆ తర్వాత రెండేళ్లు ఏదీ కుదరదన్న క్లారిటీ మహేష్‌కి వచ్చేసిందా.?

3 / 5
ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారన్న విషయంలో రకరకాల వార్తలు వినిపించాయి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్‌, హాలీవుడ్ హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌ పేర్లు ఎక్కువగా వైరల్ అయ్యాయి.

4 / 5
 తాజాగా ఈ లిస్ట్‌లో మరో పేరు తెర మీదకు వచ్చింది. చార్లెస్ ఏంజెల్స్‌, అల్లాద్దీన్‌ లాంటి బ్లాక్ బస్టర్స్‌లో నటించిన నవోమి స్కాట్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారన్నది నయా అప్‌డేట్‌.

5 / 5
నవోమి ఇండియన్ మూలాలున్న హాలీవుడ్ నటి. అంతేకాదు ఆమె వెస్ట్రన్ మూవీస్‌లో ఎక్కువగా యాక్షన్ రోల్స్‌లో నటించారు. అందుకే ఆమెను మహేష్‌కు జోడీగా తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.