AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందాలతో గత్తరలేపుతున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వయ్యారి మోడ్రన్ లుక్ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో పద్దతిగా.. ఎంతో క్యూట్ గా కనిపించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో నెట్టింట గత్తరలేపుతుంది. పైన ఫోటోలో అమ్మాయిని గుర్తుపట్టారా.. తనే శ్రియా కొణతం.

Rajitha Chanti
|

Updated on: Oct 04, 2024 | 4:58 PM

Share
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వయ్యారి మోడ్రన్ లుక్ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో పద్దతిగా.. ఎంతో క్యూట్ గా కనిపించిన  ఆ అమ్మాయి.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో నెట్టింట గత్తరలేపుతుంది. పైన ఫోటోలో అమ్మాయిని గుర్తుపట్టారా.. తనే శ్రియా కొణతం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వయ్యారి మోడ్రన్ లుక్ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో పద్దతిగా.. ఎంతో క్యూట్ గా కనిపించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో నెట్టింట గత్తరలేపుతుంది. పైన ఫోటోలో అమ్మాయిని గుర్తుపట్టారా.. తనే శ్రియా కొణతం.

1 / 5
ఈ పేరు చెబితే మీరు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలో కనిపించిన అమ్మాయి అంటే గుర్తుపడతారు. ఈ సినిమాలో కనిపించిన ఐదు జనరేషన్స్ లో నానికి సిస్టర్ లాంటి పాత్రలో కనిపించింది.

2 / 5
గ్యాంగ్ లీడర్ సినిమాలో కళ్లజోడు పెట్టుకుని సింపుల్ గా కనిపించింది శ్రియ కొణతం. అప్పుడు ఎంతో పద్దతిగా క్యూట్ గా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోజులతో హడావిడి చేస్తుంది.

3 / 5
ఈ మూవీ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు శ్రియా కొణతం. నాని సినిమా తర్వాత చదువుపై దృష్టి పెట్టింది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4 / 5
నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ హడావిడి చేస్తుంది. తాజాగా ఓ లైబ్రరీలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. ఒకప్పుడు సింపుల్ గా కనిపించిన అమ్మాయిని ఇప్పుడు గ్లామర్ లుక్ లో చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

5 / 5
Follow Us
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట

కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?

ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!

మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం

పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!

మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..

బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే

బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!

సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే

ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?