Naa Saami Ranga: ఊరమాస్ అవతార్‌లో అదరగొట్టిన కింగ్‌.. పండుగ బరిలో హీట్ పెంచిన నాగ్

| Edited By: Phani CH

Jan 11, 2024 | 7:47 PM

ఈ సారి పండక్కి నా సామిరంగ అంటూ రంగలోకి దిగుతున్నారు కింగ్ నాగార్జున. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టైలిష్‌ యాక్షన్ సినిమాలు చేస్తున్న నాగ్, నా సామిరంగలో మాస్ యాక్షన్ చూపించబోతున్నారు. ట్రైలర్‌తో ఆడియన్స్‌లో అంచనాలు పెంచేయటంతో పాటు పండుగ బరిలో హీట్ పెంచారు. సంక్రాంతి బరిలోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం మిగతా స్టార్స్‌కు గట్టి పోటి ఇస్తోంది నా సామిరంగ. ఇప్పటికే సాంగ్స్ టీజర్స్‌తో హైప్‌ పెంచిన మూవీ టీమ్‌ తాజాగా ట్రైలర్‌తో ఆ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది.

1 / 5
ఈ సారి పండక్కి నా సామిరంగ అంటూ రంగలోకి దిగుతున్నారు కింగ్ నాగార్జున. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టైలిష్‌  యాక్షన్ సినిమాలు చేస్తున్న నాగ్, నా సామిరంగలో మాస్ యాక్షన్ చూపించబోతున్నారు. ట్రైలర్‌తో ఆడియన్స్‌లో అంచనాలు పెంచేయటంతో పాటు పండుగ బరిలో హీట్ పెంచారు.

2 / 5
సంక్రాంతి బరిలోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం మిగతా స్టార్స్‌కు గట్టి పోటి ఇస్తోంది నా సామిరంగ. ఇప్పటికే సాంగ్స్ టీజర్స్‌తో హైప్‌ పెంచిన మూవీ టీమ్‌ తాజాగా ట్రైలర్‌తో ఆ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది.

3 / 5
ముఖ్యంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ సీజన్‌కు పర్ఫెక్ట్ మూవీ అంటున్నారు మేకర్స్‌,. అందుకే షూటింగ్ కూడా పూర్తి కాకముందే బరిలో దిగుతున్నట్టుగా ఎనౌన్స్ చేసి డే అండ్ నైట్‌ కష్టపడి సినిమాను పూర్తి చేశారు.

4 / 5
ట్రైలర్‌లో పక్కా పండుగ సినిమా అన్న వైబ్‌ కనిపిస్తోంది. అవుట్‌ అండ్‌ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరోలు అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రల్లో నటించారు.

5 / 5
మంచి కాస్టింగ్‌, దానికి తగ్గ మాస్ కథ పర్ఫెక్ట్‌గా సెట్ కావటంతో  సంక్రాంతి బరిలో ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తోంది నా సామిరంగ.