Dhootha: దూత సీక్వెల్‌పై సస్పెన్స్.. లేటెస్ట్‌ అప్‌డేట్‌తో ట్విస్ట్

| Edited By: Phani CH

Mar 22, 2024 | 8:18 PM

యువ సామ్రాట్‌ నాగచైతన్య నటించిన వెబ్‌ సిరీస్‌ దూత. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. దీంతో సీక్వెల్‌కు సంబంధించిన న్యూస్‌ ట్రెండ్‌ అయ్యింది. రీసెంట్‌గా చైతూ సోషల్ మీడియా పోస్ట్‌ కూడా సీక్వెల్‌ మీద ఆశలు కల్పించింది. కానీ లేటెస్ట్‌ అప్‌డేట్‌తో ట్విస్ట్ ఇచ్చారు చైతూ. నాగచైతన్య లీడ్ రోల్‌లో తెరకెక్కిన డిజిటల్ ప్రాజెక్ట్‌ దూత. మీడియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది.

1 / 5
యువ సామ్రాట్‌ నాగచైతన్య నటించిన వెబ్‌ సిరీస్‌ దూత. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. దీంతో సీక్వెల్‌కు సంబంధించిన న్యూస్‌ ట్రెండ్‌ అయ్యింది. రీసెంట్‌గా చైతూ సోషల్ మీడియా పోస్ట్‌ కూడా సీక్వెల్‌ మీద ఆశలు కల్పించింది. కానీ లేటెస్ట్‌ అప్‌డేట్‌తో ట్విస్ట్ ఇచ్చారు చైతూ.

2 / 5
నాగచైతన్య లీడ్ రోల్‌లో తెరకెక్కిన డిజిటల్ ప్రాజెక్ట్‌ దూత. మీడియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన దూత మంచి విజయం సాధించటంతో సీక్వెల్‌ కూడా ఉంటుందన్న టాక్ వినిపించింది.

3 / 5
రీసెంట్‌గా తన సోషల్ మీడియా పోస్ట్‌తో సీక్వెల్ మీద ఆశలు కల్పించారు చైతూ. దూత కాన్సెప్ట్‌ను గుర్తు చేసేలా న్యూ పేపర్‌తో కనిపించిన నాగ చైతన్య త్వరలో సీక్వెల్‌ సెట్స్ మీదకు వెళుతుందా అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.

4 / 5
కానీ రీసెంట్‌గా జరిగిన ప్రైమ్ ఈవెంట్‌లో దూత వెబ్ సిరీస్‌ ఇప్పట్లో లేనట్టే అన్న క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఈవెంట్‌లో ఫస్ట్ సీజన్‌ సక్సెస్‌ గురించి మాట్లాడిన మేకర్స్‌, సీక్వెల్ విషయంలో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో నియర్ ఫ్యూచర్‌లో ఈ సూపర్ హిట్ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్ వచ్చే ఛాన్స్ లేదన్న క్లారిటీ వచ్చేసింది.

5 / 5
ప్రజెంట్ నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విక్రమ్‌ కే కుమార్ కూడా రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. అవన్ని కంప్లీట్ అయితే తప్ప దూత 2ను స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే సీజన్‌ 2కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ డిలే అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.