1 / 5
ఎదుటివాళ్లు మన మీద వేసిన రాళ్లతో ఇల్లు కట్టుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటాం. ఇప్పుడు కల్కి కెప్టెన్ నాగ్ అశ్విన్ ధోరణిలో అది ఇంకా బాగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్ టైమ్, ఆఫ్టర్ రిలీజ్,ఇప్పుడు ఓటీటీ రిలీజ్... కల్కికి సంబంధించిన అకేషన్ ఏదైనా స్ట్రాంగ్‌గా ప్రమోట్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్.