3 / 5
దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో వై జయంతి మూవీస్ కల్కి సినిమాను నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్‌తో పాటు సైన్స్ ఫిక్షన్‌గా వస్తున్నా.. ఇతిహాసాల నేపథ్యమే ఉంటుంది. ఇదే విషయాన్ని నాగ్ అశ్విన్ కన్ఫర్మ్ చేసారు. కల్కి కథలో మొత్తం 6 వేల సంవత్సరాల ప్రయాణాన్ని చూపిస్తున్నట్లు తెలిపారాయన. ఈ సినిమా కోసం భారీ సెట్స్, వాహనాలను డిజైన్ చేసినట్లు చెప్పారు నాగ్ అశ్విన్.