2019లో విడుదలైన తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే 2021 తర్వాత ఆమె సినిమాలేవీ విడుదల కాలేదు. కొత్త సినిమాలను అంగీకరించలేదు. దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు. ఆ మధ్య ఈ భామ యాక్సిడెంట్ కు గురైంది. దాంతో సినిమాలు తగ్గించింది.