AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sitaramam: సీతారామం సినిమా పై క్రేజీ న్యూస్.. అదే నిజమైతే సినీ ప్రియులకు పండగే..

డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. 2022లో విడుదలైన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ పై నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది.

Rajitha Chanti
|

Updated on: Aug 12, 2023 | 11:16 PM

Share
డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు.

1 / 5
2022లో విడుదలైన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ పై నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది.

2 / 5
ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్, మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో వీరికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

3 / 5
అయితే గతంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని డైరెక్టర్ హను రాఘవపూడి ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు.

4 / 5
ఇక సీతారామం పార్ట్ 2 కూడా ఉంటే ఆ సినిమాకు ఇష్టపడే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

5 / 5
Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..

షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..

ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!

దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..

  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?

రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!

పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!

త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...

జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?