Nabha Natesh: ఇదేంటి ‘నభా నటేష్’ ఇలా అయ్యిపోయింది.. అవకాశాలేనా , అందంకూడా తగ్గిందా.?

2019లో విడుదలైన తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే 2021 తర్వాత ఆమె సినిమాలేవీ విడుదల కాలేదు. కొత్త సినిమాలను అంగీకరించలేదు. దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు. ఆ మధ్య ఈ భామ యాక్సిడెంట్ కు గురైంది. దాంతో సినిమాలు తగ్గించింది.

Anil kumar poka

|

Updated on: Aug 12, 2023 | 10:21 PM

2015లో విడుదలైన కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 6
ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే 2021 తర్వాత ఆమె సినిమాలేవీ విడుదల కాలేదు.

2 / 6
కొత్త సినిమాలను అంగీకరించలేదు. దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు. ఆ మధ్య ఈ భామ యాక్సిడెంట్ కు గురైంది.

3 / 6
ఈ క్రమంలోనే సడెన్ గా ఓ బ్యూటీ మేకప్ లేకుండానే ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇటీవల నెట్టింట వరుసగా హాట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

4 / 6
 ఆ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా లేకపోయినా.. నిత్యం గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

5 / 6
ఎప్పుడు అందమైన పిక్స్ షేర్ చేసే నభా.. తాజాగా మేకప్ లేకుండా పిక్స్ షేర్ చేసింది.

6 / 6
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?