Nabha Natesh: అవకాశాల లేక అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవల్ చేసిన “నభా నటేష్” ఫొటోస్.

|

Aug 08, 2023 | 5:11 PM

2015లో విడుదలైన కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే 2021 తర్వాత ఆమె సినిమాలేవీ విడుదల కాలేదు. కొత్త సినిమాలను అంగీకరించలేదు. దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు. ఆ మధ్య ఈ భామ యాక్సిడెంట్ కు గురైంది. దాంతో సినిమాలు తగ్గించింది.

1 / 7
2015లో విడుదలైన కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2 / 7
ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 7
ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది.

4 / 7
అయితే 2021 తర్వాత ఆమె సినిమాలేవీ విడుదల కాలేదు. కొత్త సినిమాలను అంగీకరించలేదు.

5 / 7
దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు.ఆ మధ్య ఈ భామ యాక్సిడెంట్ కు గురైంది. దాంతో సినిమాలు తగ్గించింది.

6 / 7
ఇస్మార్ట్ శంకర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ ఇస్మార్ట్ రేంజ్ లో హిట్ మాత్రం అందుకోలేక పోయింది.

7 / 7
దాంతో నభానటేష్ కు అవకాశాలు సన్నగిల్లాయి.ప్పుడు పూర్తిగా కోలుకున్న నభా నటేష్ సినిమా అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.