ఫ్యాన్స్‌లో జోష్‌ నింపే అప్‌డేట్.. మళ్ళీ రానున్న మున్నాభాయ్‌ సిరీస్‌ ??

| Edited By: Phani CH

Sep 20, 2023 | 2:06 PM

వెండితెర మీద హై ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్‌ను ఆడియన్స్ మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు. అలా నేషనల్‌ ఆడియన్స్‌ను వెయిటింగ్‌లో పెట్టిన సూపర్ హిట్ క్యారెక్టర్ మున్నాభాయ్‌. ఈ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌లో జోష్‌ నింపే అప్‌డేట్ ఒకటి బీటౌన్‌లో వైరల్ అవుతోంది. ప్రజెంట్‌ బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు సంజు బాబా. కేజీఎఫ్ 2లో అధీరాగా కనిపించిన సంజు... ఆడియన్స్‌ను భయపెట్టడంలో సక్సెస్ అయ్యారు. అందుకే ఆయన నెక్ట్స్ మూవీస్‌ కొసం నార్త్ ఆడియన్స్‌తో పాటు సౌత్ ఆడియన్స్‌ కూడా వెయిట్ చేస్తున్నారు.

1 / 5
వెండితెర మీద హై ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్‌ను ఆడియన్స్ మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు. అలా నేషనల్‌ ఆడియన్స్‌ను వెయిటింగ్‌లో పెట్టిన సూపర్ హిట్ క్యారెక్టర్ మున్నాభాయ్‌. ఈ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌లో జోష్‌ నింపే అప్‌డేట్ ఒకటి బీటౌన్‌లో వైరల్ అవుతోంది.

2 / 5
ప్రజెంట్‌ బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు సంజు బాబా. కేజీఎఫ్ 2లో అధీరాగా కనిపించిన సంజు... ఆడియన్స్‌ను భయపెట్టడంలో సక్సెస్ అయ్యారు. అందుకే ఆయన నెక్ట్స్ మూవీస్‌ కొసం నార్త్ ఆడియన్స్‌తో పాటు సౌత్ ఆడియన్స్‌ కూడా వెయిట్  చేస్తున్నారు.

3 / 5
ప్రజెంట్ ఎక్కువగా సపోర్టింగ్ రోల్సే చేస్తున్నారు సంజయ్‌. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ సీనియర్ స్టార్‌ను లీడ్ రోల్‌లో చూడాలనుకుంటున్నారు. అది కూడా మున్నాభాయ్‌ రోల్‌లో. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సంజయ్‌ దత్‌. తరువాత అదే క్యారెక్టర్‌కు కొనసాగింపుగా తెరకెక్కిన లగేరహో మున్నాభాయ్ కూడా బ్లాక్‌ బస్టర్ హిట్ అయ్యింది. అందుకే అప్పటి నుంచి ఈ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

4 / 5
అభిమానుల కోసం మున్నాభాయ్ 3 రెడీ అవుతుందన్న హింట్ ఎప్పుడో ఇచ్చారు సంజు. పార్ట్ 3 చేయాలన్న ఆలోచన మాకు కూడా చాలా కాలంగా ఉంది. డైరెక్టర్‌ రాజ్‌కుమార్ హిరానీ కూడా త్రీక్వెల్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు. కానీ సరైన లైన్ కోసం వెయిటింగ్ అంటూ సస్పెన్స్ కంటిన్యూ చేశారు.

5 / 5
రీసెంట్‌గా సంజయ్‌ దత్‌, అర్షద్ వార్సీ రాజ్‌కుమార్ హిరానీతో కలిసి కనిపించారు. అది కూడా మున్నాభాయ్‌, సర్క్యూట్‌ లుక్స్‌లో కావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పార్ట్ 3 గురించి అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయకపోయినా... లుక్ టెస్ట్ కోసమే సంజు, అర్షద్‌... హిరానీని కలిశారంటున్నారు ఫ్యాన్స్‌. మరి ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.