
సీతారామమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్. ఇందులో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

సీతామాహాలక్ష్మి పాత్రతో టాలీవుడ్ అడియన్స్ కు దగ్గరయ్యింది మృణాల్. చూడచక్కని రూపం.. అధ్బుతమైన నటనతో మెప్పించింది.

ప్రస్తుతం తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ నటిస్తోంది. అటు ఓటీటీలోనూ పలు వెబ్ సిరీస్ చేస్తుంది ఈ బ్యూటీ.

తాజాగా సోషల్ మీడియాలో మృణాల్ షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫోటోస్ వైరలవుతున్నాయి.