Mrunal Thakur: మ్యాగజైన్ పై మృణాల్ మెరుపులు.. అదరహో అనిపించిన అమ్మడి అందం

|

Jun 28, 2024 | 9:00 PM

టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ సొంతం చేసుకున్న భామతో మృణాల్ ఠాకూర్ ఒకరు. బాలీవుడ్ లో సీరియల్స్ చేసి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది మృణాల్. అక్కడ రెండు మూడు సినిమాలు చేసింది. 

1 / 5

2 / 5
ఆతర్వాత తెలుగులో సీతారామం అనే సినిమాతో పరిచయం అయ్యింది. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీగా ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడి నటనకు అందరూ ఫిదా అయ్యారు. 

3 / 5
 ఆతర్వాత నేచురల్ స్టార్ నాని తో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. హాయ్ నాన్న సినిమా తర్వాత మృణాల్ క్రేజ్ డబుల్ అయ్యింది. వరుసగా సినిమాలు క్యూ కట్టాయి. 

4 / 5
విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసింది మృణాల్ ఠాకూర్.  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో మృణాల్ కాస్త నిరాశపడింది. రీసెంట్ గా మరో బ్లాక్ బస్టర్ మూవీలో మెరిసింది. 

5 / 5
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది మృణాల్ ఠాకూర్. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మ్యాగజైన్ కోసం ఇలా కొన్ని స్టిల్స్ ఇచ్చింది మృణాల్. 