Mrunal Thakur: వరుస సినిమాలతో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్‌.. కెరీర్‌ పై ఇంట్రస్టింగ్‌ కామెంట్స్

| Edited By: Phani CH

Sep 21, 2023 | 9:14 PM

సీతారామం సినిమాతో సౌత్ ఆడియన్స్‌ పలకరించిన అందాల భామ మృణాల్ థాకూర్‌. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌ను హాట్ ఫేవరెట్‌గా మారిపోయిన ఈ బ్యూటీ... ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. సీతారామం సినిమాలో మృణాల్‌ను చూసి తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హోల్ ఇండియా ప్రేమలో పడిపోయింది. అప్పటి వరకు చిన్న సినిమాలతో పెద్దగా గుర్తింపు లేని ఈ బ్యూటీ ఈ సినిమా సక్సెస్‌తో స్టార్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

1 / 5
సీతారామం సినిమాతో సౌత్ ఆడియన్స్‌ పలకరించిన అందాల భామ మృణాల్ థాకూర్‌. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌ను హాట్ ఫేవరెట్‌గా మారిపోయిన ఈ బ్యూటీ... ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ.

2 / 5
సీతారామం సినిమాలో మృణాల్‌ను చూసి తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హోల్ ఇండియా ప్రేమలో పడిపోయింది. అప్పటి వరకు చిన్న సినిమాలతో పెద్దగా గుర్తింపు లేని ఈ బ్యూటీ ఈ సినిమా సక్సెస్‌తో  స్టార్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో అవకాశాలు కూడా క్యూ కట్టాయి.

3 / 5
ప్రజెంట్ నాని, హాయ్‌ నాన్నతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు మృణాల్‌. బాలీవుడ్‌లో రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన కెరీర్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

4 / 5
కెరీర్‌ స్టార్టింగ్‌లో మరాఠి సినిమాల్లో సక్సెస్ అయితే చాలు అనుకున్న మృణాల్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అవకాశాలు వస్తున్నాయని పొంగిపోతున్నారు. తనకు ఈ రేంజ్‌ రావడానికి కారణం తెలుగు సినిమానే అంటున్నారు సిల్వర్ స్క్రీన్ సీత.

5 / 5
'సౌత్‌ సినిమాల్లో ప్రతీ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది, పేపర్ మీద ఎంత బలంగా రాసుకుంటారో.. అంతే బలంగా తెర మీద చూపిస్తారు. అందుకే దక్షిణాదిలో వర్క్‌ చేసిన నటీనటులకు మంచి పేరు వస్తుంది' అంటూ మన సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు మృణాల్‌.