5 / 5
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రెండూ ఊర మాస్ సినిమాలే.. వీటికి భారీ రన్ టైమ్ అంటే రిస్కే కానీ కూర్చోబెడతాం అంటున్నారు దర్శకులు. మరోవైపు విక్రమ్, పా రంజిత్ కాంబినేషన్‌లో వస్తున్న తంగలాన్ సినిమా సైతం 2.36 గంటల నిడివితో రాబోతుంది. మొత్తానికి ఈ పంద్రాగస్ట్ వీకెండ్ ఈ సినిమాలతో చాలా భారీగా ఉండబోతున్నమాట.