AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: ఇంకెన్నాళ్లు పాత చింతకాయ పచ్చడి.. వాటికి మోహన్‌లాల్‌ ఫుల్‌స్టాప్‌..

మోహన్‌లాల్‌ మనసులో ఇప్పుడేం ఉంది? ఇంకెన్నాళ్లు పాత చింతకాయ పచ్చడి... చాలా చూసేశాం.. ఇంకేదైనా కొత్తగా... సరికొత్తగా ట్రై చేయాలని ఉందా? లాల్‌ ఏట్టన్‌ని దగ్గర నుంచి గమనించిన వారందరూ ఆ మాటలే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ పాతేంటి? కొత్తేంటి? అంటారా? చూసేద్దాం పదండి...

Prudvi Battula
|

Updated on: May 23, 2025 | 3:40 PM

Share
దృశ్యం సినిమా తెచ్చుకున్న ఐ బాల్‌ అటెన్షన్‌ని మలయాళ సినిమాల్లో మరెన్ని రీచ్‌ కాగలిగాయి అంటే కాసేపు ఆలోచించాల్సి వస్తుందేమో. సినిమా క్లిక్‌ కావడం వేరు, ఫ్రాంఛైజీ హిట్‌ కావడం వేరు.. ఆ రేంజ్‌లో రీమేక్‌ కావడం వేరు. అంతగా జనాలను అట్రాక్ట్ చేసిన సబ్జెక్ట్ దృశ్యం.

1 / 5
ఇప్పుడు దృశ్యం మూవీకి ఆఖరి పార్టును తెరకెక్కిస్తున్నారు. ఇంతకన్నా చెప్పాలనుకుంటే చాలానే చెప్పొచ్చు. కానీ, కొన్ని ఫీలింగ్స్ బావున్నప్పుడే ఫుల్‌ స్టాప్‌ పెడితే ఆ ఆనందం వేరుగా ఉంటుందంటున్నారు లాల్‌ ఏట్టన్‌. అందుకే దృశ్యం సీక్వెల్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఫిక్సయిపోయి, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

2 / 5
రీసెంట్‌‎గా రిలీజ్‌ అయిన లూసిఫర్‌ సీక్వెల్ ఎల్ 2 ఎంపురాన్ విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది. కరోనా టైమ్‌లో ఓటీటీలో యమాగా రీచ్‌ అయింది లూసిఫర్‌ మూవీ. తెలుగులో గాడ్‌ఫాదర్‌గానూ రీమేక్‌ అయింది.

3 / 5
ఈ సినిమాకు సీక్వెల్‌ తీస్తున్నప్పుడు భలే క్రేజ్‌ కనిపించింది జనాల్లో. ఈ క్రేజ్‌ని ఇంకా కంటిన్యూ చేస్తారా? చాప్టర్లుగా విస్తరించుకుంటూ పోతారా? అనే మాట మేకర్స్‎కి ఎదురైంది ఈ మూవీ నటీనటులకు, దర్శకనిర్మాతలకు. 

4 / 5
పక్కాగా అయితే ఇంకో సినిమా చేయడానికి కావాల్సినంత మెటీరియల్‌ ఉంది. అంతకు మించి సాగదీయడం వేస్ట్ అనుకుంటున్నామని ఓపెన్‌ అయ్యారు పృథ్విరాజ్‌. సో మోహన్‌లాల్‌ కెరీర్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అనిపించుకున్న ఈ రెండు సబ్జెక్టులకు అతి త్వరలోనే ఎండ్‌ కార్డు పడబోతోందన్నమాట.

5 / 5
Follow Us
WTC ఫైనల్ బెర్త్ కోసం గిల్ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు ఇవే!

ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..

వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!

అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..

ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు

పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!

ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..

గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..

వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..