3 / 5
Kota Bommali: మలయాళలో బ్లాక్‌బస్టర్ నాయట్టు రీమేక్‌గా వస్తున్న సినిమా కోట బొమ్మాళి. పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తేజ మార్ని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి లింగి లింగి లింగిడి అంటూ సాగే పాటను విడుదల చేసారు. గీతాఆర్ట్స్-2 బ్యానర్‌పై ఈ సినిమా వస్తుంది. సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.