Movie Releases: కృష్ణష్టామి రోజున రెండు క్రేజీ చిత్రాలు.. పండగ రోజు మరింత సందడి..

| Edited By: Prudvi Battula

Sep 07, 2023 | 4:02 PM

సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు క్యూ కడుతుంటాయి.. కానీ ఈసారి మాత్రం గురువారమే థియేటర్స్ మోతెక్కిపోనున్నాయి. పైగా వచ్చేవి రెండూ క్రేజీ సినిమాలే.. అందులో ఒక దానిపై ఏకంగా 1000 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. పఠాన్ తర్వాత షారుక్.. ఐదేళ్ళ తర్వాత అనుష్క ఈ వారమే వచ్చేస్తున్నాయి. మరి ఈ క్లాస్ వర్సెస్ మాస్ పోరు ఎలా ఉండబోతుంది..? మామూలుగా బాలీవుడ్ సినిమాలకు తెలుగులో క్రేజ్ ఉంటుందేమో కానీ మన సినిమాలను డామినేట్ చేసే రేంజ్ అయితే వాటికి లేదు. 

1 / 6
సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు క్యూ కడుతుంటాయి.. కానీ ఈసారి మాత్రం గురువారమే థియేటర్స్ మోతెక్కిపోనున్నాయి. పైగా వచ్చేవి రెండూ క్రేజీ సినిమాలే.. అందులో ఒక దానిపై ఏకంగా 1000 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. పఠాన్ తర్వాత షారుక్.. ఐదేళ్ళ తర్వాత అనుష్క ఈ వారమే వచ్చేస్తున్నాయి. మరి ఈ క్లాస్ వర్సెస్ మాస్ పోరు ఎలా ఉండబోతుంది..?

2 / 6
మామూలుగా బాలీవుడ్ సినిమాలకు తెలుగులో క్రేజ్ ఉంటుందేమో కానీ మన సినిమాలను డామినేట్ చేసే రేంజ్ అయితే వాటికి లేదు. కానీ షారుక్ ఖాన్ జవాన్ తీరు మరోలా ఉంది. స్ట్రెయిట్ మూవీ స్థాయిలో దీనిపై అంచనాలున్నాయి.

3 / 6
బిజినెస్ కూడా అలాగే జరిగింది. క్రేజూ అలాగే ఉంది. జవాన్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి.. పఠాన్ తర్వాత సినిమా కావడం.. అట్లీ డైరెక్టర్ కావడం దీనికి కలిసొచ్చే అంశం.

4 / 6
కేవలం తెలుగులోనే కాదు.. సౌత్‌లోనే జవాన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక నార్త్ గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ రికార్డ్ ఓపెనింగ్స్‌కు రంగం సిద్ధమైపోయింది. పఠాన్ ఓపెనింగ్ రికార్డ్స్‌ను సైతం జవాన్ తిరగరాసేలా కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా తెలుగులో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ వారమే వచ్చేస్తుంది. అనుష్క శెట్టి నుంచి ఐదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా ఇది.

5 / 6
జాతిరత్నాలు తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని నవీన్ పొలిశెట్టి చేసిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక 2018లో భాగమతి తర్వాత అనుష్కకు నెక్ట్స్ థియెట్రికల్ రిలీజ్ ఇదే. దాంతో దీనిపై ఆసక్తి బాగానే ఉంది.

6 / 6
మహేష్ బాబు తెరకెక్కించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్తున్నారు అనుష్క. కృష్ణాష్టమి హాలీడే.. ఆ తర్వాత వీకెండ్ ఉండటంతో వసూళ్లు ఎలా ఉండబోతున్నాయో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.