Mirna Menon: జాబిల్లి ఈమె వద్ద వెన్నెలను అప్పుగా తీసుకుంది.. డేజ్లింగ్ మిర్న..
మిర్నా మీనన్.. కథానాయికగా తమిళం, మలయాళం, తెలుగు చిత్రాలలో నటించింది. అధితి మీనన్‌గా తన సినీ కెరీర్ ప్రారంభించింది ఈ బ్యూటీ. చుడుచెక్కని రూపుతో కుర్రకారును ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ వయ్యారి. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
