Megha Aakash: పాలరాతి శిల్పమా.. చిరునవ్వుల సంద్రమా.. అందాల మేఘమాల.. మైమరపించే వెన్నెలమ్మ..

చల్ మోహన్ రంగ అంటూ తెలుగు కుర్రాళ్ల గుండెలను దొచేసింది అందాల మేఘ. ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్‏గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

Rajitha Chanti

|

Updated on: Feb 03, 2024 | 4:33 PM

చల్ మోహన్ రంగ అంటూ తెలుగు కుర్రాళ్ల గుండెలను దొచేసింది అందాల మేఘ. ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

1 / 5
ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు.

2 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్‏గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

3 / 5
 తాజాగా తెల్ల రంగు డ్రెస్‏లో పాలరాతి శిల్పంలాగా కనిపిస్తుంది. మేఘా ఆకాష్.. 1995 అక్టోబర్ 26న మద్రాసులో జన్మించింది. తెలుగులో తొలిసారిగా లై సినిమాతో అరంగేట్రం చేసింది.

4 / 5
 మేఘాకు ప్రస్తుతం ఇన్ స్టాలో 3.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు.. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు, వీడియోలకు మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. హిందీలో పలు చిత్రాల్లో నటించింది మేఘా.

5 / 5
Follow us
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!