Chiranjeevi: మాస్ డైరక్టర్‌స్‌కు స్ట్రెయిట్ ఆఫర్ ఇవ్వనున్న మెగాస్టార్..

| Edited By: Phani CH

Dec 07, 2024 | 2:31 PM

ఓవైపు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా విశ్వంభర షూటింగ్ పూర్తి చేస్తున్నారు వశిష్ట. దాంతో చిరంజీవికి ఇంకో దర్శకుడు కావాలిప్పుడు. లేదంటే అనవసరంగా టైమ్ వేస్ట్ అయిపోతుంది. అలాగని రీమేక్‌లకు నో అంటున్నారు మెగా స్టార్. ఈ టైమ్‌లో ఓ కుర్ర దర్శకుడు చిరంజీవిని మెప్పించి.. స్ట్రెయిట్ ఆఫర్ అందుకున్నారని తెలుస్తుంది. మరి ఆయనెవరు..?

1 / 5
యంగ్ జనరేషన్‌తో పోటీ పడాలంటే యంగ్ టీమ్‌తో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిరు. అందుకే వరుసగా కుర్ర దర్శకులతో సినిమాలు లైన్‌లో పెడుతున్నారు.

2 / 5
విశ్వంభర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. సంక్రాంతి నుంచి తప్పుకుంది కానీ లేదంటే ఈ పాటికే ఫస్ట్ కాపీ కూడా రెడీ చేసేవారు దర్శకుడు వశిష్ట. చూస్తుంటే ఫిబ్రవరిలోపే విశ్వంభర నుంచి చిరు ఫ్రీ అయ్యేలా కనిపిస్తున్నారు.

3 / 5
బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత మెహర్‌ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళా శంకర్‌ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోయినా... యంగ్ టీమ్‌తోనే వర్క్‌ చేయాలన్న డెసిషన్‌కే ఫిక్స్ అయ్యారు చిరు.

4 / 5
మెగా స్టార్ చిరంజీవి స్టైల్‌ మార్చారు. గతంలో సీనియర్ దర్శకులు, తనకు బాగా సింక్ అయిన టెక్నీషియన్స్‌తోనే వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించిన చిరు, ఇప్పుడు డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు.

5 / 5
ఈ క్రమంలోనే అనిల్ రావిపూడితో సినిమా ఉండబోతుంది. 2024 సమ్మర్‌లో ఇది సెట్స్‌పైకి వచ్చే అవకాశముంది. దీని తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలకు చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. నానితో తెరకెక్కిస్తున్న పారడైజ్ తర్వాత.. మెగా ప్రాజెక్ట్ టేకప్ చేయనున్నారు ఓదెల.