ఏం అందం రా బాబు.. చూపుతోనే ఆగం చేస్తుందిగా..
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఈ మద్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తన అంద చందాలో ప్రతి ఒక్కరినీ మాయ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పింక్ డ్రెస్‌లో కనిపించి మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5