1 / 8
ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది మీనాక్షి చౌదరి. సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. తర్వాత రవితేజ ఖిలాడీ చిత్రంలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల అడివి శేష్ సరసన ‘హిట్ 2’ చిత్రంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం విశ్వక్ సేన్ కి జోడిగా ఓ చిత్రంలో నటిస్తుంది ఈ భామ.