Meenakshi Chaudhary: బోల్డ్ సీన్స్‌కు నో అంటున్న మీనాక్షి చౌదరి.. కానీ ఆ క్యారెక్టర్స్ ఓకేనట.
డిజిటల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ పెరిగిపోతుంది. స్టార్ హీరోయిన్స్ కూడా అలంటి సీన్స్ చేస్తూ ఉండటంతో యంగ్ బ్యూటీస్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. అయితే ఓ నయా సన్సేషన్ మాత్రం మొహమాటం లేకుండా బోల్డ్ సీన్స్ కు నో చెప్పేస్తున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ గా ఉన్న యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఆల్రెడీ రవి తేజ లాంటి సీనియర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రెజెంట్ త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.