AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meenakshi Chaudhary: ఈ వయ్యారి అందానికి ఆ చందమామ కూడా అసూయా పడదా ..

మీనాక్షి చౌదరి.. ఒక కథానాయకి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె తెలుగు తమిళ చిత్రాలలో పని చేస్తుంది. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018గా కిరీటాన్ని పొందింది. చౌదరి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 1వ రన్నరప్‌గా నిలిచింది.

Prudvi Battula
|

Updated on: Jul 06, 2024 | 3:48 PM

Share
 1 ఫిబ్రవరి 1997 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోని పంచకులలో పుట్టి పెరిగింది అందాల భామ మీనాక్షి చౌదరి. ఈ ముద్దుగుమ్మ తండ్రి B.R చౌదరి భారత ఆర్మీ సైన్యంలో కల్నల్ గా పని చేసారు. 2018 జనవరిలో అయన మరణించారు.

1 / 5
చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి. పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.

2 / 5
 చదువుకున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 గా కిరీటాన్ని పొందింది.

3 / 5
2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. తర్వాత ఖిలాడీ, హిట్ కేస్ 2 చిత్రాల్లో నటించింది. ఈమె నటించిన గుంటూరు కారం చిత్రం పండక్కి విడుదల కానుంది. ప్రస్తుతం VS 10, లక్కీ భాస్కర్ అనే తెలుగు చిత్రాల్లో నటిస్తుంది.

4 / 5
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ అభిమానాలను ఖుషి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజా ఇన్‌స్టాగ్రామ్ వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు చుసిన కుర్రాళ్ల వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

5 / 5
Follow Us
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..

నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!

ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..

భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్