Mamitha Baiju: ఈ అందాన్ని అసలు పట్టించుకోరేంటయ్యా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కలిసిరాని అదృష్టం..
మమితా బైజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది మమితా బైజు 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'సర్వోపరి పాలక్కారన్' ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో మమితా నటించింది.