మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి పరిచయం అవసరం లేదు. రజినీకాంత్, ధనుష్ సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మాళవిక. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో యాక్షన్ సన్నీవేశాల్లో కనిపించింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఉల్లిపొరలాంటి చీరలో మంత్రముగ్దులను చేస్తుంది.