
సంయుక్త మీనన్.. ఈ పేరు ఇప్పుడు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ త్వరలో ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్ లోగట్టిగా వినిపిస్తుంది.

మలయాళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో అదృష్టం పరీక్షించుకోనుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో నటిస్తుంది సంయుక్త

ఈ అందాల భామ భీమ్లానాయక్ సినిమాలో రానాకు జోడీగా నటిస్తుంది.

ఇటీవలే ఈ అమ్మడు భీమ్లానాయక్ లో నటిస్తుందని అఫీషియల్ గా ప్రకటించారు.

ఇక ఈ అమ్మడిని సోషల్ మీడియాలో గాలించేస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు

ఈ నేపథ్యంలో సంయుక్త ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.