ఎగిసిపడే అలల మధ్యలో మహేష్.. SSMB 29లో ఈ సీన్‌ ఉండకుంటే ఎలా..

Edited By: Phani CH

Updated on: Apr 26, 2025 | 1:30 PM

ఎగిసిపడే అలలు... నడి సంద్రంలో ఓ బోట్‌.. డిష్యుమ్‌ డిష్యుమ్‌ అంటూ యాక్షన్‌ సీక్వెన్స్... ఈ మధ్య కాలంలో సినిమాలకు కమర్షియల్‌ వేల్యూని యాడ్‌ చేస్తున్న సీక్వెన్స్ ఇది. కమర్షియల్‌ మూవీ కా బాప్‌ అన్నట్టు ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న మహేష్‌ మూవీలో ఈ సీన్‌ ఉండకుంటే ఎలా? ఊహించుకున్నోళ్లకి ఊహించుకున్నంత..

1 / 5
ఊహించుకున్నోళ్లకి ఊహించుకున్నంత.. మీ ఊహలకు మేం ఏమాత్రం అడ్డురాం.. కానీ మీరు ఊహించినదానికన్నా ఎక్కువే స్క్రీన్‌ మీద ప్రెజెంట్‌ చేస్తాం.. యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఇవే పదాలను వాడకపోయినా, ఎస్‌ఎస్‌ఎంబీ29 మేకర్స్ మనసులో మాట ఇదే.

2 / 5
అందులో భాగంగానే నెక్స్ట్ మంత్‌ ఓ భారీ బోట్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. మహేష్‌తో  పాటు ప్రియాంక, పృథ్వి కూడా ఈ సీక్వెన్స్ లో పార్టిసిపేట్‌ చేస్తారట.

3 / 5
మహేష్‌ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేస్తున్నారని టాక్‌. ఈ విషయం వినగానే అందరూ దేవర2 గురించి ఆలోచిస్తున్నారు. దేవరలో అండర్‌ వాటర్‌ సీక్వెన్స్ మామూలుగా ఉండదని మొదటి నుంచీ ఊరించారు మేకర్స్.

4 / 5
దానికి తగ్గట్టే దేవర వసూళ్ల విషయం లో కూడా బానే మెప్పించింది. అయితే ఇప్పుడు సెకండ్‌ పార్టులోనూ అంతకు మించిన ఎపిసోడ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

5 / 5
ఇటు కేజీయఫ్‌ త్రీక్వెల్‌లోనూ సముద్రం మీద యాక్షన్‌ సీక్వెన్స్ ఉంటుందనే మాట ఎప్పటి నుంచో ఊరిస్తోంది. రీసెంట్‌గా చైతూ కెరీర్‌లో సూపర్‌డూపర్‌ హిట్‌ అనిపించుకున్న తండేల్‌లోనూ సముద్రపు ఎపిసోడ్‌ యమాగా మెప్పించింది జనాలను.