
సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఈ ఏడాది కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన ఏడాది ప్రారంభంలో తుదిశ్వాస విడిచారు. అయితే రమేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తక్కువగా బయటకు వస్తుంటాయి.

ముఖ్యంగా రమేష్ బాబు కూతురు, కుమారుడు సోషల్ మీడియాలో చాలా సైలెంట్. వారికి సంబంధించిన ఫోటోస్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.

ఇటీవల రమేష్ బాబు మరణం తర్వాత ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ దశదిన కర్మ సమయంలో ఆయన కుటుంబం మీడియా ముందుకు వచ్చింది.

ఇక తమ బాబాయ్ మహేష్ బాబుతో కలిసి రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని, జయకృష్ణ ఘట్టమనేని ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి.

అందులో భారతి ఘట్టమనేని ఎంతో అందంగా..క్యూట్ కనిపిస్తూ అట్రాక్షన్ గా నిలిచింది.

అయితే భారతి ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా సైలెంట్.

ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కేవలం 2 పోస్ట్స్ మాత్రమే చేసింది. ఆమెకు సంబంధించిన వివరాలు తెలియలేదు.

Mahesh Babu: మహేష్ బాబు అన్నయ్య కూతురు సోషల్ మీడియాలో ఎందుకు సైలెంట్ గా ఉంటుందో తెలుసా..

Mahesh Babu: మహేష్ బాబు అన్నయ్య కూతురు సోషల్ మీడియాలో ఎందుకు సైలెంట్ గా ఉంటుందో తెలుసా..